ଅର୍ଥ : గది కొద్దిపాటి స్థలంలో అలంకరణ కోసం పరచబడేది
ଉଦାହରଣ :
గదిలో తివాచి పరచబడింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గౌరవమునకై ముఖ్య అథితి నడుచు త్రోవలో పరుచు వస్త్రం
ଉଦାହରଣ :
మహాత్మాగాంధీగారు సన్నని నూలు వస్త్ర తివాచిపైన నడుస్తూ మండపంలోకి ప్రవేశించాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :