ଅର୍ଥ : మాట, పనులు మొదలగు వాటిలో ఉపయుక్తంగా వుండటం
ଉଦାହରଣ :
మన పరిస్థితి అనుసరించి సామంజస్యంగా వుండండి.
ସମକକ୍ଷ : అనుగుణంగావుండు, అనువుగావుండు, ఉచితముగావుండు, ఓగితముగావుండు, ఔచిత్యంగావుండు, మంచిగావుండు, యుక్తంగావుండు, యోగ్యంగావుండు, యోగ్యతగావుండు, సమంజసంగావుండు, సముచితముగావుండు, సామంజస్యంగావుండు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कामों, बातों आदि में उपयुक्त और ठीक संयोग या मेल करना।
हमें परिस्थिति अनुसार सामंजस्य करना चाहिए।