ଅର୍ଥ : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
ଉଦାହରଣ :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
ସମକକ୍ଷ : కృంగిపోవు, క్షీణించు, నశించు, మ్రింగివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।ଅର୍ଥ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
ଉଦାହରଣ :
గర్వం మనిషిని తినేస్తుంది
ସମକକ୍ଷ : నాశనం చేయు, పాడుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
ଉଦାହରଣ :
సింహం మాంసాన్ని తింటున్నది.
ସମକକ୍ଷ : ఆరగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మాటలతో విసుగుపుట్టించడం
ଉଦାହରଣ :
ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
ସମକକ୍ଷ : మేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....ଅର୍ଥ : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
ଉଦାହରଣ :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
ସମକକ୍ଷ : గుటుక్కుమను, దిగమింగు, మింగు, మ్రింగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।