ଅର୍ଥ : అరుస్తూవుండటం
ଉଦାହରଣ :
సకీల అతని భర్తను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తిరస్కార భావాన్ని కోపంతో తెలియజేయడం
ଉଦାହରଣ :
శ్యామ్ దగ్గర డబ్బు అడిగాడని బాపూజి అతన్ని చివాట్లు పెట్టాడు
ସମକକ୍ଷ : చివాట్లుపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अवज्ञा या तिरस्कारपूर्वक बिगड़कर कड़ी बात कहना।
श्याम के पैसा माँगने पर बाबूजी ने उसे झिड़क दिया।ଅର୍ଥ : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.
ଉଦାହରଣ :
అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.
ସମକକ୍ଷ : అధిక్షేపించు, ఆక్షేపించు, ఎత్తిపొడుచు, దూషించు, నిందించు, వంకలు దిద్దు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी की बुराई या दोष बतलाना।
वह हमेशा दूसरों की बुराई करती है।