ଅର୍ଥ : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు
ଉଦାହରଣ :
కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.
ସମକକ୍ଷ : కమలము, రాత్రిపువ్వు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पानी में होने वाले एक पौधे का पुष्प जो बहुत ही सुन्दर होता है।
सरोवर में कई रंगों के कमल खिले हुए हैं।ଅର୍ଥ : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
ଉଦାହରଣ :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
ସମକକ୍ଷ : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyଅର୍ଥ : ఒక చర్మవ్యాధి దాని గుణం అధికంగా దురదపుడుతుంది
ଉଦାହରଣ :
అతను తామరతో బాధపడుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన చర్మ వ్వాధి
ଉଦାହରଣ :
తామర చాలా దురదతో కూడిన వ్వాధి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :