ଅର୍ଥ : ప్రభుత్వం ఉత్తర్వు అయిన మరణ దండనను అమలుపరిచేవాడు
ଉଦାହରଣ :
మరణ దండన విధించబడిన వ్యక్తిని తలారివాడు ఉరికంబంపై వేలాడదీశాడు
ସମକକ୍ଷ : ఉరితీయువాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An executioner who hangs the condemned person.
hangman