ଅର୍ଥ : న్యాయంతో సంబంధం కలిగిన.
ଉଦାହରଣ :
న్యాయస్థానంలో న్యాయవాది న్యాయమైన తీర్పును ఇచ్చాడు.
ସମକକ୍ଷ :
చక్కనైన, ధర్మపరమైన, ధర్మమైన, నీతిగల, న్యాయపరమైన, న్యాయమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Capable of or reflecting the capability for correct and valid reasoning.
A logical mind.
logical