ଅର୍ଥ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ଉଦାହରଣ :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
ସମକକ୍ଷ : గెంటించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
ଉଦାହରଣ :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
ସମକକ୍ଷ : పారిపోజేయు, వదిలించు, విడిచిపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :