ଅର୍ଥ : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
ଉଦାହରଣ :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
ସମକକ୍ଷ : క్షీణించు, తగ్గించు, తగ్గు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।ଅର୍ଥ : శరీరం క్షీణించుట.
ଉଦାହରଣ :
అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
ସମକକ୍ଷ : ఎండిపోవు, కృశించు, పలుచబడు, బక్కచిక్కు, సన్నబడు, సన్నమగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शरीर का क्षीण होना।
वह धीरे-धीरे दुबला रहा है।