ଅର୍ଥ : ఒక వస్తువు అసలు ధరకంటే కొంత తక్కువ చేసి ఇవ్వడం
ଉଦାହରଣ :
ఈ దుకాణంలో అన్ని వస్తువులు రాయితి మీద లభిస్తాయి.
ସମକକ୍ଷ : మినహాయింపు, రాయితి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जितना किया या लिया जाना उचित हो उसमें की गई कमी।
इस दुकान में सभी वस्तुएँ रिआयत पर मिलती हैं।ଅର୍ଥ : ప్రభుత్వము ద్వారా ఇవ్వబడిన సహాయము, దీని వలన ప్రజలకు మేలు చేకూరుతుంది.
ଉଦାହରଣ :
ముడి చమురు, పెట్రోల్, డీజల్ మొదలైనవాటిపై రాయితీ దొరుకుతుంది.
ସମକକ୍ଷ : రాయితీ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A grant paid by a government to an enterprise that benefits the public.
A subsidy for research in artificial intelligence.