ଅର୍ଥ : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
ଉଦାହରଣ :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
ସମକକ୍ଷ : అనుకూలత, అనుగుణం, సరిపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.ଅର୍ଥ : ఏవిధంగా కావాలో ఆవిధముగా
ଉଦାହରଣ :
ఈ మాట నాకు తగిన విధంగా అనిపించడంలేదు. ఇది నాకు సరైన మాటగా అనిపించడంలేదు.
ସମକକ୍ଷ : సరైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Suitable for a particular person or place or condition etc.
A book not appropriate for children.ଅର୍ଥ : మంచి నైపుణ్యము కల్గిన.
ଉଦାହରଣ :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।ଅର୍ଥ : నిబంధనలకు అవసరమైన
ଉଦାହରଣ :
విద్యార్థులందరు విద్యాలయానికి వర్తించునట్టి నిబంధనలకు కట్టుబడి ఉండాలి
ସମକକ୍ଷ : వర్తించునట్టి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो कहीं लगाया जा सकता हो,लगाया गया हो या लगाया जाने को हो।
विद्यालय द्वारा लागू नियम सभी छात्रों को मानना होगा।