ଅର୍ଥ : సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కాకపోతే ఏర్పడేది.
ଉଦାହରଣ :
ఈ రోజు శాసన సభలో రాజకీయనేతల మధ్య గొడవులు ఏర్పడ్డాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
ଉଦାହରଣ :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
ସମକକ୍ଷ : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।ଅର୍ଥ : వ్యర్థమైన వాదన
ଉଦାହରଣ :
ఈరోజు రామ్ మరియు శ్యామ్ ఒక చిన్న విషయానికి పోట్లాటకుదిగారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వ్యక్తుల మధ్య శత్రుత్వం వలన కలిగేది
ଉଦାହରଣ :
చిన్నచిన్న మాటల వలన వారిద్దరికి తగాదా ఏర్పడినది.
ସମକକ୍ଷ : కొట్లాట, పోట్లాట, మనస్పర్థ, విభేదాలు ఘర్షణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకరినిఒకరు కొట్టుకునే భావన
ଉଦାହରଣ :
ఈ పని చేసేముందు అనేక గొడవలు వచ్చాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Trouble or confusion resulting from complexity.
perplexity