ଅର୍ଥ : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
ଉଦାହରଣ :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
ସମକକ୍ଷ : గుర్రపు బండి, జట్కా, జట్కాబండి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన గుర్రపు బండి
ଉଦାହରଣ :
మేము గుర్రపుబండి ఎక్కి పట్టణ విహారం చేయడానికి బయలుదేరాము.
ସମକକ୍ଷ : గుర్రపుబండి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి
ଉଦାହରଣ :
మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.
ସମକକ୍ଷ : గుర్రపుబండి, జట్కాబండి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :