ଅର୍ଥ : తుడుచుకోవడానికి ఉపయోగించే వస్త్రం
ଉଦାହରଣ :
అతడు మొహాన్ని టవల్‌తో తుడుచుకుంటున్నాడు
ସମକକ୍ଷ : అంగవస్త్రం, తువ్వాలు, రుమాలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towelଅର୍ଥ : స్నానం చేసిన తర్వాత వంటిని తుడుచుకొవడానికి ఉపయోగించే వస్త్రం
ଉଦାହରଣ :
రైతు పదేపదే చెమటను టవల్‌తో తుడుచుకుంటున్నాడు.
ସମକକ୍ଷ : తుండు, తుండుగుడ్డ, తువ్వాలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towel