ଅର୍ଥ : తలక్రిందులుగా వేలాడే పక్షి
ଉଦାହରଣ :
గబ్బిలానికి పగటిపూట చూపు ఉండదు.
ସମକକ୍ଷ : అజినపత్ర, ఆలువు, గబ్బిడాయి, గబ్బిలం, చర్మకటకం, చర్మపత్ర, చీవుక, జతుక, జిబ్బటి, తరుతూలిక, తైలకపాయి, వాతులి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Nocturnal mouselike mammal with forelimbs modified to form membranous wings and anatomical adaptations for echolocation by which they navigate.
bat, chiropteran