ଅର୍ଥ : ఒక రకమైన జింక దక్షిణ ఆసియాలో ఉంటుంది
ଉଦାହରଣ :
సాంబర్ చర్మంతో తయారుచేసినటువంటి దుస్తులు చాలా వేడిగా ఉంటాయి.
ସମକକ୍ଷ : సాంబర్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు
ଉଦାହରଣ :
జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.
ସମକକ୍ଷ : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, నులికొమ్ము, పిడి, మరూకము, మెకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :