ଅର୍ଥ : ఒక రకమైన పెద్ద గింజలను జల్లెడించే ఉపకరణం
ଉଦାହରଣ :
అతడు జల్లెడతో గోధుమలు జల్లెడపడుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పిండిని వడపోసేది
ଉଦାହରଣ :
ఆమె జల్లెడ నుంచి పిండిని జల్లిస్తున్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A filter to retain larger pieces while smaller pieces and liquids pass through.
strainer