ଅର୍ଥ : జపం చేసే వారు చేతిలో తిప్పేమాల
ଉଦାହରଣ :
శ్రీమతి రావ్ రోజు పొద్దున్నే జపమాల తీసుకొని షికారుకి వెళ్తుంది.
ସମକକ୍ଷ : గోముఖం, రుద్రాక్షమాల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : జపం చేయడానికి శివ భక్తులు ఉపయోగించే జపమాల
ଉଦାହରଣ :
అతని దగ్గర ఏకముఖి రుద్రాక్ష ఉంది.
ସମକକ୍ଷ : అక్షమాల, మాలామణి, రుద్రాక్ష, రుద్రాక్షపూస, రుద్రాక్షమాల, శామీలి, శివప్రియం, శివాక్షం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
seedଅର୍ଥ : జపం చేయడానికి ఉపయోగించే చిన్న మాల
ଉଦାହରଣ :
నాయనమ్మ చేతిలో జపమాల ఎప్పుడూ ఉంటుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जप करने की सत्ताइस दानों की छोटी माला।
दादी हर समय हाथ में सुमरनी लिए रहती हैं।ଅର୍ଥ : పదే పదే ధ్యానించడానికి ఉపయోగపడే దండ
ଉଦାହରଣ :
రాధే శ్యామ్ ఎప్పుడు జపమాలను తనతో పాటు పెట్టుకుంటాడు.
ସମକକ୍ଷ : కరమాల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నూట ఎనిమిది పూసలుగల దండ
ଉଦାହରଣ :
నాన్నమ్మ ప్రతిమాటకు జపమాలని పూసలనూ మారుస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :