ଅର୍ଥ : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
ଉଦାହରଣ :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
ସମକକ୍ଷ : గుర్రపు బండి, జట్కాబండి, టాంగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గుర్రాన్ని కట్టి తోలే ఒక రకమైన బండి
ଉଦାହରଣ :
గ్రామంలోకి వెళ్ళడానికి మేము ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నాము
ସମକକ୍ଷ : గుర్రంబండి, గుర్రపుబండి, బగ్గీ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :