ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ జగడమాడు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

జగడమాడు   నామవాచకం

ଅର୍ଥ : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన

ଉଦାହରଣ : మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.

ସମକକ୍ଷ : కొట్లాడు, గొడవ, గొడవపడు, దెబ్బలాడు, పోట్లాట


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।

रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।
दाँता-किटकिट, दाँता-किलकिल, दाँताकिटकिट, दाँताकिलकिल, दांता-किटकिट, दांता-किलकिल, दांताकिटकिट, दांताकिलकिल

జగడమాడు   క్రియ

ଅର୍ଥ : గెలవడానికి శ్రమించడం

ଉଦାହରଣ : ఆట_ఆటల్లో పిల్లలు పరస్పరం పోరాడుతుంటారు

ସମକକ୍ଷ : ఏటులాడు, కలహ్హించు, కాటులాడు, కీచులాడు, కొట్టుకొను, కొట్లాడు, క్రొమ్ములాడు, గ్రుద్దులాడు, చండించు, చలపోరు, జగడించు, తగవులాడు, పోరాడు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी व्यक्ति से लड़ने या विवाद करने के लिए दृढ़तापूर्वक उससे जूझना या सवाल-जवाब करना।

खेल-खेल में बच्चे आपस में भिड़ गए।
भिड़ना

ଅର୍ଥ : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం

ଉଦାହରଣ : చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.

ସମକକ୍ଷ : కలహంచేయు, కొట్లాడుకొను, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, యుద్ధంచేయు, సంగ్రామంచేయు, సమరంచేయు