ଅର୍ଥ : జంతువుల చర్మంతో తయారుచేసిన దుస్తులు
ଉଦାହରଣ :
కొంతమంది ప్రజలు చలికి రక్షణగా కోటును ధరిస్తారు.
ସମକକ୍ଷ : అంగరకా, అంగరేకు, అరచట్ట, కబాయి, కుబుసం, కోటు, గుడిగి, చొక్కాయి, చొగా, పేరణం, పేరణీ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
समूर आदि पशुओं की खाल का बना हुआ एक गरम पहनावा।
कुछ लोग ठंडक से बचने के लिए पोस्तीन पहनते हैं।