ଅର୍ଥ : చేయకుండా వుండే కార్యము.
ଉଦାହରଣ :
మొదట చేయని పనిని ప్రారంభించండి.
ସମକକ୍ଷ : పూర్తిచేయని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తయారుచేయబడని.
ଉଦାହରଣ :
మానవుని ద్వారా తయారు చేయని వస్తువుల పేర్లు తెలపండి.
ସମକକ୍ଷ : ఆకారంఇవ్వని, నిర్మితంకాని నిర్మించలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :