ଅର୍ଥ : ఆరాధన సమయంలో వాడే లోహంతో చేసే గుండ్రటి వాద్యం
ଉଦାହରଣ :
పాటలు పాడే సమయంలో తాళాలను ఉపయోగిస్తారు.
ସମକକ୍ଷ : కరతాళము, చేతితాళము, తాళము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A percussion instrument consisting of a concave brass disk. Makes a loud crashing sound when hit with a drumstick or when two are struck together.
cymbal