ଅର୍ଥ : చెవిటి స్థితి లేక భావన.
ଉଦାହରଣ :
చెవుడు కారణంగా తనకు ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తోంది.
ସମକକ୍ଷ :
క్ష్వేడము, చెవుడు, బధిరత్వము, బాధిర్యము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बहरा होने की अवस्था या भाव।
बहरापन के कारण मुझे प्रतिदिन कई कठिनाइयों का सामना करना पड़ता है।
बधिरता,
बहरापन