ଅର୍ଥ : చెమటలో మునుగుట
ଉଦାହରଣ :
కొద్దిమందికి అరచేతులు లేదా పాదాలు చెమటలుపడుతూ చెమర్చుతుంటాయి.
ସମକକ୍ଷ : చెమటలుపట్టు, తడియగు, తేమగిల్లు, తేమయొక్కు, నెమ్ముకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బాధతో కళ్ళనుండి నీళ్ళు రావడం
ଉଦାହରଣ :
అతని రామ కథ వినగానే నా కళ్ళు చెమర్చాయి
ସମକକ୍ଷ : కంటతడిపెట్టు, కన్నీరుకార్చు, కన్నీరొలుకు, కన్నీళ్ళుపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :