ଅର୍ଥ : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం
ଉଦାହରଣ :
ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.
ସମକକ୍ଷ : తెలియజేయు, సమాచారమివ్వు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
ଉଦାହରଣ :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
ସମକକ୍ଷ : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।ଅର୍ଥ : విషయం గురించి మాట్లాడటం
ଉଦାହରଣ :
శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు
ଅର୍ଥ : రహస్యపు మాటలను చెప్పటం.
ଉଦାହରଣ :
అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.
ସମକକ୍ଷ : విప్పు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी की गुप्त या गूढ़ बात प्रकट या स्पष्ट करना।
उसने अपने प्रेम विवाह का राज खोला।ଅର୍ଥ : ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం
ଉଦାହରଣ :
అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी नए कार्य, उसको करने की विधि, बात या विषय आदि की जानकारी देना।
उसने मुझे अचार बनाने की विधि बताई।Give instructions or directions for some task.
She instructed the students to work on their pronunciation.ଅର୍ଥ : ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం
ଉଦାହରଣ :
అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు
ଅର୍ଥ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
ଉଦାହରଣ :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
ସମକକ୍ଷ : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, నుడువు, పలుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।ଅର୍ଥ : మాట బయట పెట్టడం
ଉଦାହରଣ :
అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु या कार्य आदि की ओर इंगित करना।
माँ ने मुझे आसमान में ध्रुव तारे की स्थिति बताई।ଅର୍ଥ : తెలియజేయడం
ଉଦାହରଣ :
అతడు శాస్త్రం గురించి చాలా జ్ఞానం ఆరోపించారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :