ଅର୍ଥ : పాడైపోవడం
ଉଦାହରଣ :
కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
ସମକକ୍ଷ : కుళ్ళిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎదైనా ఆహార పదార్థాలు తినడానికి పనికి రాకుండా పోవడం
ଉଦାହରଣ :
చెడిపోయిన పండు కొంత వాడిపోయింది.
ସମକକ୍ଷ : కుళ్లిపోయిన, పాసిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
ଉଦାହରଣ :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
ସମକକ୍ଷ : నాశనమైన, పాడైన, పాడైపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.ଅର୍ଥ : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం
ଉଦାହରଣ :
పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.
ସମକକ୍ଷ : కుళ్లిపోయిన, పాసిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.
Rancid butter.ଅର୍ଥ : చీము, రక్తంతో వికారంగావున్న.
ଉଦାହରଣ :
చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
ସମକକ୍ଷ : కుళ్ళిన, కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ଉଦାହରଣ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ସମକକ୍ଷ : అశుద్ధమైన, కుళ్లిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పనికిరాకుండా పోవుట.
ଉଦାହରଣ :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
ସମକକ୍ଷ : అంతమైన, ఉపయోగపడని, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।ଅର୍ଥ : నాశనమైన.
ଉଦାହରଣ :
నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది
ସମକକ୍ଷ : భ్రష్టుపట్టిన, భ్రష్టుపడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Lacking in integrity.
Humanity they knew to be corrupt...from the day of Adam's creation.