ଅର୍ଥ : రూపాయి, అర్థ రూపాయి మొదలైన నాణాలు
ଉଦାହରଣ :
అమ్మ చిల్లరనంత జమ చేస్తోంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అధిక మూల్యముగల డబ్బుకు బదులుగా దానికి సరిపడా పైకము నాణాల రూపములోనుండినది
ଉଦାହରଣ :
నాకు ఐదు వందలరూపాయలకు చిల్ల ర కావాలి.
ସମକକ୍ଷ : చిలువానము, చిలువాయనము, చిల్లర డబ్బు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Money received in return for its equivalent in a larger denomination or a different currency.
He got change for a twenty and used it to pay the taxi driver.