ଅର୍ଥ : మన చేతిలో ఉన్న నాలుగు వ్రేళ్లలో చివరిది.
ଉଦାହରଣ :
అతని చేతికి చిటికెని వ్రేళ్ళులో ఉన్న ముత్యపు ఉంగరం చాలా శోభాయమానంగా ఉంది.
ସମକକ୍ଷ : చిటికెనవ్రేలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पाँचों अंगुलियों में से सबसे छोटी उँगली।
उसके हाथ की कानी उँगली में मोती की अँगूठी शोभायमान है।