ଅର୍ଥ : అడుక్కున్న వాడి చేతిలో వుండే ఒక చిన్న పాత్రలాంటిది
ଉଦାହରଣ :
చలితో వణుకుతున్న భిక్షగాడి చేతి నుండి చిన్న గిన్నె పడిపోయింది.
ସମକକ୍ଷ : చిన్నపాత్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన చినపాత్ర
ଉଦାହରଣ :
పిల్లి చిన్న గిన్నెలో ఉంచిన పెరుగును తాగేసింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :