ଅର୍ଥ : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
ଉଦାହରଣ :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
ସମକକ୍ଷ : బొమ్మ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.ଅର୍ଥ : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
ଉଦାହରଣ :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
ସମକକ୍ଷ : బొమ్మ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
ଉଦାହରଣ :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కళ్ళ ముందు కనిపించేవి
ଉଦାହରଣ :
సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
ସମକକ୍ଷ : దృశ్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :