ଅର୍ଥ : బొటన వేలు మరియు చూపుడు వేలు సహయంతో ఏదైన తక్కువ మోతాదులో పట్టుకోవడం లేదా తీయడం
ଉଦାହରଣ :
వరుడు చిటికెడు కుంకుమ తీసుకొని వధువు నుదిటి మీద పెట్టాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేటటువంటిది
ଉଦାହରଣ :
ఆమె చిన్న డబ్బాలో నుండి ఒక చిటికెడు ఉప్పు తీసి సలాడ్ లో వేసింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :