ଅର୍ଥ : పలుచగా లేకపోవడం.
ଉଦାହରଣ :
రసం చిక్కగా అయిపోయింది ఎందుకు పొయ్యి మీద నుండి దించలేదు.
ସମକକ୍ଷ : గట్టిగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కఠినంతో కూడిన.
ଉଦାହରଣ :
కష్టంగా ఈ పని పూర్తయింది
ସମକକ୍ଷ : ఇక్కట్టుగా, కఠినంగా, కఠోరంగా, కరకుదనంగా, కర్కశంగా, కష్టంగా, క్లిష్టంగా, గరుకుగా, పరుషంగా, బాధగా, బిరుసుగా, బీరంగా, బెట్టిదంగా, శ్రమగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :