ଅର୍ଥ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
ଉଦାହରଣ :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ସମକକ୍ଷ : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందులువేయు, చిందులేయు, దూకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ଉଦାହରଣ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ସମକକ୍ଷ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు