ଅର୍ଥ : దుఃఖంతో నిండిన.
ଉଦାହରଣ :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
ସମକକ୍ଷ : దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, బాధాకరమైన, శోకపూర్ణమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన ఒకదాని గూర్చి వ్యాకులం చెందే భావన.
ଉଦାହରଣ :
పరీక్షలు వ్రాయుటకు చింతగల పిల్లలకు అధ్యాపకుడు ధైర్యం చెప్పెను.
ସମକକ୍ଷ : కలత చెందిన, వికలమైన, విచారంగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బాధతో నిండిన.
ଉଦାହରଣ :
అతడు ఎల్లప్పుడు విచారపూర్ణమైన మాటలు మాట్లాడుతాడు.
ସମକକ୍ଷ : దిగులుగల, విచారకరమైన, విచారపూర్ణమైన, విచారమయమైన, విచారాత్మకమైన, శోకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :