ଅର୍ଥ : నాటకశాలలో కూర్చుండుటకు మెట్లవలె అంచెలుగా కట్టిన బల్లల వరుస
ଉଦାହରଣ :
వసారలో కూర్చోని ప్రజలు కుస్తీ ఆటను చూస్తున్నారు.
ସମକକ୍ଷ :
అజారము, తలచావడి, వసార
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Narrow recessed balcony area along an upper floor on the interior of a building. Usually marked by a colonnade.
gallery