ଅର୍ଥ : ఒక విషయంను చమత్కారపూర్వకమైన వాఖ్యల ద్వారా అనుభవాలను మాటల ద్వారా తెలియజేయుట.
ଉଦାହରଣ :
సామెతల ఉపయోగముతో భాషకు సొగసు ఏర్పడుతుంది.
ସମକକ୍ଷ :
జనశ్రుతి, నిర్వచనము, లోకోక్తి, శ్లోకము, సాటువ, సామెత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A condensed but memorable saying embodying some important fact of experience that is taken as true by many people.
adage,
byword,
proverb,
saw