ଅର୍ଥ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
ଉଦାହରଣ :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
ସମକକ୍ଷ : ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।ଅର୍ଥ : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
ଉଦାହରଣ :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
ଉଦାହରଣ :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
ସମକକ୍ଷ : ప్రకటన, ప్రచారం, వెల్లడి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingଅର୍ଥ : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం
ଉଦାହରଣ :
ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది
ସମକକ୍ଷ : ప్రకటన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.ଅର୍ଥ : అందరికీ తెలిసేలా చేయడం.
ଉଦାହରଣ :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : ప్రచారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist