ଅର୍ଥ : ఏదేని వస్తువు లేక పదార్థము కాలుతున్నపుడు దానిని శాంతింపజేయుట.
ଉଦାହରଣ :
అతను దీపాన్ని ఆర్పేశాడు.
ସମକକ୍ଷ : ఆర్చు, ఆర్పుట, చల్లజేయు, పొనుగుపరచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Put out, as of fires, flames, or lights.
Too big to be extinguished at once, the forest fires at best could be contained.ଅର୍ଥ : ద్రవ పదార్థాన్ని ఒక గిన్నె నుండి మరొక గిన్నెలోనికి వేయు పద్దతి
ଉଦାହରଣ :
అమ్మ లోటా నుండి గ్లాసులోకి పాలు తిరగ్గొడుతున్నది
ସମକକ୍ଷ : కలబోయు, తిరగగొట్టు, తిరగబోయు, తిరగ్గొట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :