ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : రంగు సిధ్ధాంతానుసారంగా చల్లదనాన్ని ఇవ్వడం
ଉଦାହରଣ : నీలం ఒక చల్లని రంగు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
रंग सिद्धांतानुसार ठंडक देने वाला।
(color) giving no sensation of warmth.
ଅର୍ଥ : శాంతించినటువంటి
ଉଦାହରଣ : వారి చల్లని స్వాగతంతో మనస్సు చల్లబడింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
जिसमें आवेश न हो।
ଅର୍ଥ : ఇందులో ఉగ్రత లేని.
ଉଦାହରଣ : గాంధీజీ ఆంగ్లేయుల పట్ల శాంతియుతముగా యుద్దము చేశారు.
ସମକକ୍ଷ : శాంతము, శీతలము
जिसमें उग्रता या भीषणता न हो।
ଅର୍ଥ : వేడికానిది
ଉଦାହରଣ : నిన్న సాయంకాలం చల్లటి గాలి వీచింది.
ସମକକ୍ଷ : చల్లనైన
ଅର୍ଥ : కాలేటటువంటిది కానిది.
ଉଦାହରଣ : ఆ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి.
ସମକକ୍ଷ : శీతల
जो जलता या दहकता हुआ न हो।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ