ଅର୍ଥ : పెరుగును నీరుపోసి పలుచగా చేస్తే వచ్చేది
ଉଦାହରଣ :
శ్యాం ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు మజ్జిగ తాగుతాడు.
ସମକକ୍ଷ : మజ్జిగ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Residue from making butter from sour raw milk. Or pasteurized milk curdled by adding a culture.
buttermilk