ଅର୍ଥ : తెలివితేటలు ఉన్న వాడు.
ଉଦାହରଣ :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
ସମକକ୍ଷ : తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, మేధావి, వివేకవంతుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।ଅର୍ଥ : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
ଉଦାହରଣ :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
ସମକକ୍ଷ : నిపుణుడు, నేర్పరి, విశేషజ్ఞుడు, సమర్థుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expert