ଅର୍ଥ : గౌరవ మర్యాదులు పొందిన స్త్రీ.
ଉଦାହରଣ :
అమల ఒక సన్మానించదగిన మహిళ.
ସମକକ୍ଷ : ఆదరనీయమైన, సన్మానించదగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(महिला) जो आदर के योग्य हो।
अपाला एक आदरणीया महिला थीं।ଅର୍ଥ : అగౌరవించక పోవడం
ଉଦାହରଣ :
ఒక మాటను గౌరవించదగినప్పుడే దేనిమీదైనా నమ్మకం వుంటుంది.
ସମକକ୍ଷ : మర్యాదించదగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Worthy of acceptance or satisfactory.
Acceptable levels of radiation.ଅର୍ଥ : మర్యాద కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
మహేశ్‌కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు.
ସମକକ୍ଷ : గౌరవంగల, గౌరవమైన, ప్రతిష్ఠగల, విశిష్టమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसे प्रतिष्ठा मिली हो या जिसकी प्रतिष्ठा हो।
पंडित महेश अपने क्षेत्र के एक प्रतिष्ठित व्यक्ति हैं।ଅର୍ଥ : పెద్ద వాళ్ల మాటను జవదాటకుండ ఊండటం
ଉଦାହରଣ :
గౌరవించదగిన వ్యక్తి గుణాలకు విలువ కట్టలేము.
ସମକକ୍ଷ : మర్యాదించదగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Having or showing appreciation or a favorable critical judgment or opinion.
Appreciative of a beautiful landscape.ଅର୍ଥ : వందనం చేయదగిన
ଉଦାହରଣ :
సచిన్ భారతదేశంలో సెల్యూట్ చేయదగిన గొప్ప బ్యాట్స్ మెన్.
ସମକକ୍ଷ : నమస్కరించదగిన, సెల్యూట్ చేయదగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो गुणों, कारनामों आदि के कारण सलाम करने योग्य हो।
गाँधी जी भारत के सलामी व्यक्तियों में से एक हैं।ଅର୍ଥ : సేవింపదగిన.
ଉଦାହରଣ :
మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.
ସମକକ୍ଷ : పూజింపదగిన, మర్యాదించదగిన, సేవించదగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :