ଅର୍ଥ : బాలికలు, స్త్రీలు ధరించు పై ఉడుపు
ଉଦାହରଣ :
అతను తన కూతురు కోసం రెండు గౌన్లు కొన్నాడు.
ସମକକ୍ଷ : ఫ్రాక్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన శరీరాకృతిలో కత్తిరించి తయారు చేసిన దుస్తులు
ଉଦାହରଣ :
పూర్వకాలంలో ప్రజలు రాజదర్బారు మొదలైన వాటికి గౌను వేసుకొని వెళ్ళేవారు.
ସମକକ୍ଷ : అంగి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :