ଅର୍ଥ : ఏదైతే సమృద్ధి ఇచ్చేటువంటిదౌతుందో
ଉଦାହରଣ :
రాకేశ్ ఉన్నతమైన పనిని చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : ఉన్నతమైన, ఐశ్వర్యవంతమైన, మహోన్నతమైన, సమృద్దియైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो समृद्धि देनेवाला हो।
राकेश समृद्धिदायक काम कर रहा है।ଅର୍ଥ : చాలా ఎకువ మంచియైన
ଉଦାହରଣ :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
ସମକକ୍ଷ : ఉదాత్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Of major significance or importance.
A great work of art.ଅର୍ଥ : ఎక్కువ విలువ కలిగి ఉండుట
ଉଦାହରଣ :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
ସମକକ୍ଷ : ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్ఠమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।ଅର୍ଥ : అత్యంత శ్రేష్ఠమైనది.
ଉଦାହରଣ :
మనోజ్ విద్యాలయంలో ఉత్తమ విద్యార్థిగా ఎన్నికయ్యాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो सबसे उत्तम या श्रेष्ठ हो।
मनोज विद्यालय का सर्वोत्तम छात्र चुना गया है।(superlative of `good') having the most positive qualities.
The best film of the year.ଅର୍ଥ : .గొప్పగా చేయడం
ଉଦାହରଣ :
అతడు విశిష్టమైన పని చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : విశిష్టమైన, శ్రేష్ఠమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(sometimes followed by `to') applying to or characterized by or distinguishing something particular or special or unique.
Rules with specific application.