ଅର୍ଥ : చెట్లముద్దలను కట్టెల రూపంలోకి మార్చే ఒక సాధనం
ଉଦାହରଣ :
చిన్నాన్న గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కట్టెలు కొట్టుటకు ఉపయోగించు ఇనుప పరికరం
ଉଦାହରଣ :
శ్యామ్ గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
ସମକକ୍ଷ : చిన్నగొడ్డలి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చెట్లను నరకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం
ଉଦାହରଣ :
అతడు శత్రువుల మీద గొడ్డలితో దాడి చేశాడు.
ସମକକ୍ଷ : కుఠాటంకము, కుఠారము, గండ్రగొడ్డలి, చిప్పగొడ్డలి, ద్రుఘణము, సుథితి, స్వధితి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A pike fitted with an ax head.
halberd