ଅର୍ଥ : ఒకరిని ఒకరు వ్యతిరేకించుకుంటూ ఆవేశంగా మాట్లాడటం
ଉଦାହରଣ :
భూమిని పంచి తీసుకోవడంలో శ్యామ్ వాళ్ళ అన్నతో గొడవపడ్డాడు.
ସମକକ୍ଷ : ఘర్షణ చేయు, పోట్లాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात पर कहासुनी या आवेशपूर्ण विवाद करना।
जमीन के बँटवारे को लेकर श्याम अपने भाइयों से लड़ने लगा।ଅର୍ଥ : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన
ଉଦାହରଣ :
మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.
ସମକକ୍ଷ : కొట్లాడు, గొడవ, జగడమాడు, దెబ్బలాడు, పోట్లాట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।
रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।