ଅର୍ଥ : సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కాకపోతే ఏర్పడేది.
ଉଦାହରଣ :
ఈ రోజు శాసన సభలో రాజకీయనేతల మధ్య గొడవులు ఏర్పడ్డాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన గొడవ ఇందులో స్త్రీలు ఒకరినొకరు జుట్టును పట్టుకొని గొడవపడతారు.
ଉଦାହରଣ :
ఒక చిన్నని మాటకు ఇద్దరు స్త్రీలు జుట్లు పట్టుకొని కొట్టుకొనుచున్నారు.
ସମକକ୍ଷ : కొట్లాట, పోట్లాట, రాద్దాంతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक प्रकार की लड़ाई जिसमें एक दूसरे का झोंटा पकड़कर नोचते या हिलाते हैं।
एक छोटी सी बात को लेकर सीता और गीता में झोंटा-झोंटी शुरु हो गयी।ଅର୍ଥ : వ్యర్థమైన వాదన
ଉଦାହରଣ :
ఈరోజు రామ్ మరియు శ్యామ్ ఒక చిన్న విషయానికి పోట్లాటకుదిగారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకరినొకరు కర్రలతో తలపడటం
ଉଦାହରଣ :
అడవిలో బంధిపోటు దొంగలతో పోరాటం జరిగింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
भिड़ने की क्रिया या भाव।
जंगल में डाकुओं से मुठभेड़ हो गई।ଅର୍ଥ : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన
ଉଦାହରଣ :
మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.
ସମକକ୍ଷ : కొట్లాడు, గొడవపడు, జగడమాడు, దెబ్బలాడు, పోట్లాట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।
रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।ଅର୍ଥ : ఎక్కువమంది మద్య జరుగు ఘర్షణ.
ଉଦାହରଣ :
పిల్లల గొడవ వలన ఉపాధ్యాయుడికి కోపం వచ్చి కొంత సమయం వరకు పాఠశాలను మూసివేసినాడు.
ସମକକ୍ଷ : కలహం, జగడం, పోట్లాడుట, పోరు, రచ్చ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बहुत से लोगों द्वारा की जाने वाली तोड़-फोड़, मार-पीट आदि।
छात्रों के उपद्रव से परेशान होकर प्रधानाचार्य ने अनिश्चित काल के लिए विद्यालय को बंद कर दिया।ଅର୍ଥ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
ଉଦାହରଣ :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
ସମକକ୍ଷ : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।ଅର୍ଥ : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.
ଉଦାହରଣ :
తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.
ସମକକ୍ଷ : అలబలం, అల్లరి, కలకలం, కాలకీలం, కోలాహలం, గోల, రంపు, రచ్చ, రొద, సందడి, హళాహళి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।
कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।A loud and disturbing noise.
racketଅର୍ଥ : పోరాటం చేయడం.
ଉଦାହରଣ :
చెరుకు కర్మగారమును ప్రభుత్వం మూసివేయుట వలన కార్మికులందరూ ఆందోళన చేసారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A series of actions advancing a principle or tending toward a particular end.
He supported populist campaigns.ଅର୍ଥ : ఇద్దరు కలియబడి చేయు పోట్లాట
ଉଦାହରଣ :
వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.
ସମକକ୍ଷ : కుస్తీ, జగడం, దొమ్మి యుద్దము, దొమ్ములాడు, ద్వంద్వ యుద్దము, పోట్లాడు, పోరాటం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह मारपीट जिसमें खींचने या ढकेलने के लिए हाथ,पैर दोनों का प्रयोग किया जाता है।
उन दोनों में खूब हाथापाई हुई।ଅର୍ଥ : ఒకరినిఒకరు కొట్టుకునే భావన
ଉଦାହରଣ :
ఈ పని చేసేముందు అనేక గొడవలు వచ్చాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Trouble or confusion resulting from complexity.
perplexityଅର୍ଥ : ఇద్దరి మధ్య విరుద్ద భావంతో చెలరేగేది
ଉଦାହରଣ :
నవ్వే నెపంతో వాళ్ళ పోట్లాట సర్ధుమనిగిపోయింది.
ସମକକ୍ଷ : పోట్లాట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The trait of being prone to disobedience and lack of discipline.
fractiousness, unruliness, wilfulness, willfulness