ଅର୍ଥ : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
ଉଦାହରଣ :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
ସମକକ୍ଷ : నీటికుళాయి, పైపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
ଉଦାହରଣ :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
ସମକକ୍ଷ : పైపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లావుగా పొడవుగా వుండే పైపులాంటిది
ଉଦାହରଣ :
గొట్టం, పెక్కులు, ఇంటి పైకప్పుగా వేస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కుళాయి ఆకారంగలది
ଉଦାହରଣ :
పశువులు రోగబారిన పడినపుడు వాటికి వెదురు గొట్టంతో మందును త్రాగిస్తారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :