ଅର୍ଥ : గడ్డము క్రింద వుండు శరీరభాగము.
ଉଦାହରଣ :
అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.
ସମକକ୍ଷ : కంఠము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి.
ଉଦାହରଣ :
సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :